ఎన్నికల బరిలో తమిళిసై? తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె తమిళిసై. వైద్యవ
Read Moreనటుడు విజయ్ పార్టీ పేరు ప్రకటన
తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారనుంది…………… నటుడు విజయ్ పార్టీ పేరు ప్రకటన తమిళనాట కొత్త పార్టీ పుట్టింది. నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. తమిళగ వెట్రి కళిగం పేరిట పార్టీ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా అభిమానులతో చర్చిస్తున్న విజయ్.. ఎట్టకేలకు పార్టీ పేరు ప్రకటించారు.
Read More