పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ సినీ నటులు శ్రీ చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. అవార్డు ప్రకటన సందర్బంగా విందు ఏర్పాటు చేసిన శ్రీ చిరంజీవి. విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం. శ్రీ చిరంజీవి గారికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం, వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి నన్ను
Read More