యాదాద్రి భువనగిరి జిల్లా..భువనగిరి మండలం, అనంతారం గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట దారుణం.. ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. కాలుతున్న వ్యక్తిని, వాహనాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేత.. ద్విచక్ర వాహనం నెంబర్ ఆధారంగా వరంగల్ జిల్లా కు చెందిందిగా గుర్తింపు.
Read More